Spread the love
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

సాయిగణేష్ డాట్ ఆన్లైన్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 3 ఏళ్ళ తరువాత నటించిన వకీల్ సాబ్ ఇటీవలే థియేటర్లలో విడుదలై సంచలనం సృష్టించిన విషయం తెలిసినదే.. కరోనావైరస్ విజృభిస్తున్న నేపథ్యంలో వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహించిన ‘వకీల్‌ సాబ్‌’ రిలీజ్ అయ్యిన కొద్దీ రోజులలోనే ఇంటివద్ద హోమ్ థియేటర్లో చూసే అవకాశం వచ్చింది. ఈ సినిమా ఏప్రిల్‌ 30 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతుంది. ఈ చిత్రంలో ప్రకాశ్‌ రాజ్‌, అంజలి, నివేదా థామస్‌, అనన్య, శృతి హాసన్‌ ముఖ్య పాత్రలు పోషించారు. దిల్‌ రాజు నిర్మించగా, థమన్‌ సంగీతం అందించాడు. (గమనిక: సాయిగణేష్ వెబ్ సైట్ పేరు మారిన కారణంగా మన వెబ్ సైట్ saiganesh.ezyro.com నుంచి saiganesh.online లోకి మారింది గమనించగలరు)

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *